బెంగుళూర్ లో అప్ఘనిస్థాన్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాడు రవీంద్రన్ అశ్విన్ అల్ రౌండర్ ప్రతిభతో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు .మొదట బ్యాటింగ్ లో మెరిచిన టీం ఇండియా ఆటగాళ్ళు అదే స్పూర్తితో బౌలింగ్ లో తమ ప్రతాపాన్ని చూపించారు .
see also:నాలుగో బౌలర్ గా ఇషాంత్ శర్మ ..!
ఈ క్రమంలో టీం ఇండియా స్టార్ ఆటగాడు ఆర్ అశ్విన్ ఆఫ్ఘాన్ జట్టుకు చెందిన ఆటగాడు అస్థార్ స్టానిక్ జాయ్ వికెట్ తీసి భారత్ తరపున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా రికార్డులకు ఎక్కాడు .ఈ క్రమంలో టీం ఇండియా మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ తొంబై రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో సాధించిన మూడు వందల పదకొండు వికెట్లను అధిగమించి కేవలం యాబై ఎనిమిది మ్యాచ్ ల్లోనే ఈ ఘనతను సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ..
see also:సెంచరీ పూర్తి చేసిన ధావన్..!!