Home / SLIDER / నాలుగో బౌలర్ గా ఇషాంత్ శర్మ ..!

నాలుగో బౌలర్ గా ఇషాంత్ శర్మ ..!

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాళ్ళు ప్రత్యర్థి జట్టు అప్ఘనిస్థాన్ పై రికార్డ్లను సృష్టించారు.అందులో భాగంగా టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ టెస్ట్ కెరీర్ లోనే వంద వికెట్లను సాధించిన ఫీట్ ను తన సొంతం చేసుకున్నాడు .

see also:సెంచరీ పూర్తి చేసిన ధావన్..!!

మరోవైపు భారత్ తరపున అత్యధిక వికెట్లను సాధించిన నాలుగో బౌలర్ గా రవీంద్ర అశ్విన్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు .అంతే కాకుండా మరో బౌలర్ ఇషాంత్ శర్మ టెస్ట్ మ్యాచ్ లో అత్యధికంగా వికెట్లను సాధించిన మూడో బౌలర్ (237 వికెట్లు )గా నిలిచాడు .ప్రముఖ సీనియర్ ఆటగాడు జవగళ్ శ్రీనాథ్ (236వికెట్లు)ను అధిగమించాడు ఇషాంత్ ..

see also:ఈ అమ్మాయిలతో .ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారంలో పాల్గొనకూడదు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat