Home / MOVIES / అమెరికా సెక్స్ రాకెట్ లో కండోమ్స్ ను చూసి షాకైన అధికారులు..!

అమెరికా సెక్స్ రాకెట్ లో కండోమ్స్ ను చూసి షాకైన అధికారులు..!

అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ వ్యవహారంలో భయంకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హీరోయిన్లను వ్యభిచారంలోకి దించారనే ఆరోపణలపై తెలుగు నిర్మాత, ఎన్నారై వ్యాపారవేత్త మొదుగుమిడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, అతని భార్య చంద్రకళ అరెస్ట్‌తో టాలీవుడ్ లో సంచలనం రేపుతుంది. ఎవరు ఎవరు ఈ వ్యభిచారంలో ఉన్నారని తెగ ప్రచారం జరుగుతుండగా.. సెక్స్ రాకెట్లో ఓ చిత్తు కాగితం అత్యంత కీలకంగా మారింది.

see also:నా కొడుకును జూనియ‌ర్ ప‌వర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా..!!

వ్యభిచార దందాపై ఓ పేపర్లో వున్న వివరాలను చూసిన పోలీసులకు అనుమానం కలిగింది. ఆ బిట్ పేపర్ ఆధారంగానే మోదుగుమూడి కిషన్, చంద్రకళ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారని అధికారులు తెలిపారు.ఇద్దరినీ అరెస్ట్ చేసిన సమయంలో వారి నుంచి అధికారులు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకోగా, అందులో మారియట్ హోటల్ లెటర్ హెడ్‌తో ఉన్న పేపర్ ఒకటి ఉంది. దానిలో చేత్తో రాసిన కొన్ని అక్షరాలు ఉన్నాయి. హీరోయిన్‌ల పేర్లు, తేదీలు, రూమ్ నంబర్‌లు ఉన్నాయి. వాటిని చూసిన అధికారులకు, ఈ వివరాలు వ్యభిచారానికి సంబంధించినవేనని అనుమానం వచ్చింది. ఆపై కోర్టు అనుమతితో కిషన్ ఇంట్లో సెర్చ్ చేయగా, డబ్బు లావాదేవీలకు సంబంధించిన వివరాలున్న డైరీలు, భారీ ఎత్తున కండోమ్స్ లభించాయి. వీటిని చూసిన తరువాతే అధికారులు అన్ని ఎయిర్ పోర్టులనూ అలర్ట్ చేయగా, అమెరికాలో కాలు పెడుతున్న ప్రతి టాలీవుడ్ హీరోయిన్‌నూ అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించడం ప్రారంభించారు.

see also:‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా విడుదల ఎప్పుడో తెలుసా..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat