Home / MOVIES / చికాగో సెక్స్ రాకెట్ : స్టార్ హీరోయిన్స్ లిస్ట్ శ్రీ‌రెడ్డి చేతిలో..!

చికాగో సెక్స్ రాకెట్ : స్టార్ హీరోయిన్స్ లిస్ట్ శ్రీ‌రెడ్డి చేతిలో..!

అమెరికాలో ఎన్నో ఏళ్లుగా గుట్టుగా జ‌రుగుతున్న సెక్స్‌రాకెట్‌ను ఎట్ట‌కేల‌కు పోలీసులు చేధించారు. మోదుగు మూడి కిష‌న్‌, చంద్ర‌క‌ళ అనే దంప‌తులు టాలీవుడ్ హీరోయిన్ల‌ను ఈవెంట్స్ పేరు చెప్పి తాత్కాలిక వీసాల‌తో అమెరికా తీసుకొచ్చి చేస్తున్న వ్య‌భిచారం వెలుగుచూసింది. ఈ సెక్స్ రాకెట్‌తో మొత్తం టాలీవుడ్ ఉలిక్కి ప‌డింది. అయితే, ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఇన్వాల్వ్ అయిన స్టార్ హీరోయిన్స్ పేర్లు ఉండే లిస్ట్ ఇప్పుడు శ్రీ‌రెడ్డిఆ చేతుల్లోకి వెళ్లిందా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

see also:పంతంప‌ట్టి మ‌రీ చుక్క‌లు చూపించాడు..!

నిజానికి శ్రీ‌రెడ్డి అర్థ‌న‌గ్నంగా మా అసోసియేష‌న్ ముందు ప్ర‌ద‌ర్శ‌న చేసిన స‌మ‌యంలో అస‌లు టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందా..? అన్న అనుమాన‌మే క‌లిగింది. ఆ క్ర‌మంలోనే కొంద‌రు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు తాము కూడా బాధితుల‌మేనంటూ మీడియా ముందుకొచ్చి వాపోయారు. మ‌రికొంద‌రు సీనియ‌ర్ ఆర్టిస్టులేఏమో.. క్యాస్టింగ్ కౌచా..? అస‌లు దాని అర్థ‌మేమిటి..? అనే రీతిన మాట్లాడారు.

see also:నీ మొగుడు నువ్వు అనుకున్నంత శ్రీ రామ చంద్రుడు కాదమ్మా..నాతో పడుకున్నాడు

సినీ న‌టుల క్యాస్టింగ్ కౌచ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కే ప‌రిమితం అని అంద‌రూ అనుకుంటున్న సంద‌ర్భంలో అమెరికాలో మ‌రో సెక్స్‌రాకెట్ గుట్టు ర‌ట్ట‌యింది. అందులోనూ తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్స్ పేర్లే బ‌య‌ట‌కు రావ‌డంతో అవాక్క‌వ‌డం ప్ర‌తీ ఒక్క‌రి వంతైంది. నిజానికి చికాగో సెక్స్ రాకెట్‌లో దొరికిన దంప‌తులు శ్రీ‌రెడ్డిని కూడా మొద‌ట సంప్ర‌దించార‌ట‌. అప్పుడే వారు త‌మ టీమ్‌లో ఎవ‌రెవ‌రు ఉన్నారో ఆమెకు లిస్ట్ చూపించార‌ట‌. ఆ హీరోయిన్స్‌కు వెయ్యి అమెరికా డాల‌ర్టు ఆఫ‌ర్ ఇచ్చేవార‌ట‌. ఇవ‌న్నీ స్వ‌యంగా శ్రీ‌రెడ్డికి చెప్పార‌ట‌. త్వ‌ర‌లోనే సెక్స్ రాకెట్‌లో ఉన్న స్టార్ హీరోయిన్స్ పేర్లు ఆధారాల‌తో స‌హా శ్రీ‌రెడ్డిబ‌య‌ట‌పెట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం. శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యంతో ఎంత‌ మంది జీవితాలు నాశ‌నం అవుతాయో.. చూడాలి..!

see also:త్రిష‌పై కేసు కొట్టివేత‌..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat