ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు .ఉన్నది లేనట్లు ..లేనిది ఉన్నట్లు చెప్పుకుంటూ తన గొప్పలు తానే చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి ఏకంగా అది ఆయన అధికారక ట్విట్టర్ సాక్షిగా దొరికిపోయారు .
అసలు విషయానికి ఒక్క దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచంలోనే అతి పెద్ద అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టు ఏమిటి అంటే కర్ణాటక రాష్ట్రంలోని శక్తి స్థల దగ్గర మొత్తం పదమూడు వేల ఎకరాల్లో ఉన్న రెండు వేల మెగా వాట్లు పార్కు పెద్దదని అందరికి తెల్సు .అయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఏమి పేర్కొన్నాడో మీరే చదివి అందరికి తెల్సేలా షేర్లు కొట్టండి . అయితే బాబు చెబుతుంది ఇంకా నిర్మాణం జరక్కపోవడం గమనార్హం ..