Home / MOVIES / ఉన్న‌వి స‌రిపోవ‌ట్లేద‌ట‌..!

ఉన్న‌వి స‌రిపోవ‌ట్లేద‌ట‌..!

టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరోయిన్స్ కొంచెం.. కొంచెంగా ఫేటౌటైపోతున్న విషయం తెలిసిందే. గ‌తంలో చేసిన‌ట్టు ఒకే హీరోయిన్‌తో మ‌ళ్లీ సినిమా చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌టం లేదు. దీంతో ప‌ర‌భాష నుంచి వ‌చ్చిన హీరోయిన్లు అవ‌కాశాల‌ను త‌న్నుకుపోతున్నారు. గ‌త కొంత కాలం నుంచి మ‌ళ‌యాళీ భామ‌లు, బాలీవుడ్ బ్యూటీలు టాలీవుడ్‌లో అవ‌కాశాల‌ను ఎక్కువ‌గా అందుకుంటున్నారు.

ఇక అస‌లు విష‌యానికొస్తే అంద‌రికంటే ఎక్కువ‌గా మంచి అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటున్న హాట్ బ్యూటీ పూజా హెగ్దే. అమ్మ‌డు మంచి ఆఫ‌ర్స్‌తో దూసుకుపోతోంది. మొద‌ట్లో డిజాస్ట‌ర్స్ ఎక్కువ‌గా అందుకున్న‌ప్ప‌టికీ ఒకే ఒక్క డీజే సినిమాతో గ్లామ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించి స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాల‌ను అందుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ భామ న‌ట రుద్రుడు ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత చిత్రం చేస్తున్న విష‌యం విధిత‌మే. అలాగే, మ‌హేష్‌బాబు 25వ సినిమాలో కూడా ఈ భామ న‌టిస్తోంది.

see also:సీక్రెట్ ప్లేస్‌లోని టాటూని చూపించేసింది..!

అయితే, పూజా హెగ్దేకు అవ‌కాశాలు త‌క్కువైన‌ట్టు, ఆఫ‌ర్స్ రాన‌ట్టు.. చేతిలో ఆఫ‌ర్స్‌లేని బ్యూటీలు హాట్ ఫోటో షూట్ చేసిన‌ట్టు ఫోజులిస్తోంది పూజ‌. రీసెంట్‌గా ఒక ఫోటోలో అమ్మ‌డు ప్ర‌ద‌ర్శించిన అందాల విందుమామూలుగా లేదు. వైట్ ష‌ర్ట్‌, జీన్స్ డ్రెస్‌లో క‌నిపించింది. ఆ ఫోటోల‌ను చూసిన వారంతా కూడా బాగున్నావ‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తుంటే ఆఫ‌ర్స్ త‌క్కువ‌య్యాయా..? ఉన్న‌వి స‌రిపోవ‌ట్లేదా..? అని కామెంట్స్ చేస్తున్నారు.

see also:టాలీవుడ్ లో మరో అక్రమ సంబంధం…ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిల మధ్య ఫైట్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat