Home / SLIDER / వైఎస్సార్ స్ఫూర్తిగా తెలంగాణలో అధికారంలోకి వస్తాం -భట్టీ ..!

వైఎస్సార్ స్ఫూర్తిగా తెలంగాణలో అధికారంలోకి వస్తాం -భట్టీ ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పీసీసీ నేతృత్వంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్ హైదరాబాద్ సెంట్రల్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు .

ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పలు సేవలను తలచుకున్నారు .ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టీ విక్రమార్క మాట్లాడుతూ తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు .

రైతుల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్ ,రుణాలు మాఫీ ,ప్రాజెక్టులు కట్టిన ఘనత వైఎస్సార్ దే .ఆయన స్పూర్తిగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని భట్టీ అన్నారు …

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat