Home / CRIME / శరత్ ని కాల్చి చంపింది ఇతనే..!!

శరత్ ని కాల్చి చంపింది ఇతనే..!!

అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్‌లో ఓ దుండగుడి కాల్పుల్లో వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శరత్ ను కాల్చి చంపిన నల్ల జాతీయ వ్యక్తి ఇతడే అంటూ ఓ వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు . నిందితున్ని పట్టించినవారికి 10 వేల డాలర్ల బహుమతిని ప్రకటించారు. దీనికి సంబంధిన వీడియోను ట్విట్టర్ లో కన్సాస్ పోలీసులు పోస్ట్ చేశారు . దోపిడీ క్రమంలోనే ఈ హత్య జరిగిందని, జాతి విద్వేష కోణంలో ఎలాంటి అనుమానాలు లేవని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat