Home / ANDHRAPRADESH / నారా లోకేష్ కు సామాన్యుడు దమ్మున్న సవాలు..!

నారా లోకేష్ కు సామాన్యుడు దమ్మున్న సవాలు..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడికి ఒక యువకుడు దమ్మున్న సవాలు విసిరాడు. ఆ యువకుడు నారా లోకేశ్ కు ఏమి సవాలు విసిరాడో ఉన్నది ఉన్నట్లు మీకోసం.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బహిరంగ సభల్లో మాపార్టీ ఏపార్టీతో పొత్తుండదని చెప్పినా కూడా ఎవరో మామూలు నాయకుడు జగన్ బీజేపీ కి మద్దతిస్తే బాగుంటుంది అన్ని అన్న మాటకి వైయస్ ఆర్ సీపీని బీజేపీ తో లింక్ పెడుతూ నీ మందబుద్ధిని చూపించుకున్నావ్ కదా!!

1 .2014 ఇదే నీ పార్టీ,జగన్ కాంగ్రెస్ తో కలిసిపోతాడు జగన్ నమ్మొద్దని సిగ్గుమాలిన ప్రచారం
చేసింది కదా మరి జగన్ కాంగ్రెస్ తో కలిశాడా?
2 .చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకున్న నీ తండ్రి కాంగ్రెస్ కాళ్ళ కింద బ్రతికింది వాస్తవం కాదా ?
3 .కిరణ్ ప్రభుత్వాన్ని అవిశ్వాసంలో
పడగొడుతుంటే కాంగ్రెస్ కి మద్దతిచ్చి కాపాడింది నీ తండ్రి చంద్రబాబు కాదా??
4 .కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ గాంధీతో కరచాలనం చేసి ముచ్చట్లు పెట్టిన నీ తండ్రి ఆంద్రని మరోసారి
కాంగ్రెస్ కాళ్ళ దగ్గర పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నది నిజం కాదా??
5 .తెలంగాణాలో నీ పార్టీ సభ్యులని కాంగ్రెస్ కి మద్దతివ్వండి అని చెప్పింది నీ తండ్రి కాదా??
6 .గత పార్లమెంట్
సమావేశాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతూ కాంగ్రెస్ నాయకుల కాళ్ళు పట్టుకుంది నీ పార్టీ సభ్యులు కాదా?
7నిన్నటి ప్రెస్సుమీట్లో మాటలిచ్చి మోసం చేసిన
బీజేపీ కంటే చెప్పి విడదీసిన కాంగ్రెస్ మేలు అని నీ కాంగ్రెస్ కాళ్లుపట్టుకుంటుంది నిజం కాదా?
8.వచ్చే ఎన్నికల్లో అవసరమైతే కాంగ్రెసుతో అయినా కలుస్తాం అని నీ మీ నాన్న అన్న
మాటలు రాష్టాన్ని ఢిల్లీ కాళ్ళ దగ్గర అమ్మడానికి సిద్ధం కాదా.అని సదరు యువకుడు లోకేశ్ కు సవాలు విసిరాడు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat