Home / INTERNATIONAL / రష్యా అధ్యక్షుడు విమానం గురించి నమ్మలేని నిజాలు..!

రష్యా అధ్యక్షుడు విమానం గురించి నమ్మలేని నిజాలు..!

టాప్ దేశాల అధినేతలు టూర్‌కి వెళ్తే ఆ హంగామా అంతాఇంతా కాదు. వాళ్ల గురించి రకరకాల వార్తలు హంగామా చేస్తాయి. ముఖ్యంగా ఆయా నేతలు ప్రయాణించే విమానాల గురించి గొప్పలుగా చెబుతారు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇటీవల కలిశారు.

ఈ నేపధ్యంలో పుతిన్ ఫ్లయిట్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకురావడం, ఆపై వివాదాస్పదంగా మారాయి.పుతిన్ ట్రావెల్ చేస్తున్న ఈ విమానం కాస్ట్ రూ. 3534 కోట్లు.

సాధారణ విమానం మాదిరిగా కనిపించినా, లోపల అత్యాధునిక టెక్నాలజీ దీని సొంతం. ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ విమానం నుంచి మిలట్రీకీ ఆదేశాలు జారీ చేయవచ్చు.అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ సిస్టం, ఆఫీసు, బెడ్ రూమ్, జిమ్, ఒక హాలు వంటి వున్నాయి. ఈ విమానం గంటకు 901 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat