Home / MOVIES / ఆకట్టుకుంటున్న” గీత గోవిందం “టీజర్..!

ఆకట్టుకుంటున్న” గీత గోవిందం “టీజర్..!

అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినీమా ఇండస్ట్ర్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు విజయ్..తాజాగా ఈ యువహీరో ప్రధాన పాత్రలో పరశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం గీత గోవిందం..

ఈ మూవీ మొదలైన దగ్గర నుండి అభిమానుల్లో చాలా ఉత్సకతను రేకెత్తిస్తుంది. అందుకు తగ్గట్లు ఈ మూవీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి తాజాగా విడుదలైన టీజర్ వరకు అందర్నీ ఆకట్టుకుంటుంది..దీంతో అందరిలో అంచనాలు ఎక్కువయ్యాయి.తాజాగా చిత్రం యూనిట్ ఒక టీజర్ ను విడుదల చేసింది..రష్మికా మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మీరు ఒక లుక్ వేయండి..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat