Home / SLIDER / తెలంగాణలో రాహుల్ పర్యటన..ఎదుకంటే..?

తెలంగాణలో రాహుల్ పర్యటన..ఎదుకంటే..?

 

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.ఈ మేరకు అయన పర్యటన షెడ్యుల్ ఖరారు అయింది. ఈనెల 13, 14 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటిం చనున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాచైతన్య బస్సుయాత్రలో పాల్గొనడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని అయన అన్నారు.

గురువారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. 13న బస్సుయాత్రలో రాహుల్‌ పాల్గొంటారని, మరుసటి రోజు పలు వర్గాలతో సమావేశమవుతారని చెప్పారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులతో రాహుల్‌ సమావేశమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat