టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్తగా తెరకెక్కుతున్న మూవీ అరవింద సమేత..
బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ కథాంశంతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రానున్న దసరాకు విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది.
ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ తో పాటుగా జగపతి బాబు డైలాగ్స్ దుమ్ములేపుతున్నాయి. మీరు ఒక లుక్ వేయండి..