Home / INTERNATIONAL / ఆ హాస్పిటల్లో పనిచేసే 16మంది సీనియర్ నర్సులు ఒకేసారి గర్భం…. ఏం జరిగింది?

ఆ హాస్పిటల్లో పనిచేసే 16మంది సీనియర్ నర్సులు ఒకేసారి గర్భం…. ఏం జరిగింది?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇ వార్త హలచల్ చేస్తుంది,అదేమిటంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 16 మంది ICUలో పనిచేసే సీనియర్ నర్సులు ఒకేసారి గర్భం దాల్చారు.ప్రతిరోజూ ఒకే హాస్పిటల్ లో పనిచేస్తున్నాసరే ఆ విషయం వారికి తెలియలేదు. అసలు ఇదంతా ఎప్పుడు, ఎక్కడ ఎలా జరిగిందో మీరే చూడండి..

ఇక్కడ కనిపిస్తున్న ఈ 16 మంది మహిళలు అరిజోనాలోని మెసాలో గల బ్యానర్ డిజర్ట్ మెడికల్ సెంటర్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో సీనియర్ నర్సులుగా చేస్తునారు. ప్రతిరోజూ వారంతా కలిసి పనిచేస్తున్నా గర్భం దాల్చిన విషయం మాత్రం ఒకరితోఒకరు చెప్పుకోలేదు. అయితే వీళ్ళందరూ ఫేస్ బుక్ లో తమకోసం క్రియేట్ చేసుకున్న గ్రూపులో ఈ 16 మంది నర్సులు ఒకేసారి గర్భం దాల్చిన విషయం తెలియగానే ఆనందంతో ఆశ్చర్యపోయారు.

ఐసీయూలో పనిచేస్తున్న 16 మంది నర్సులు వైద్యరంగంలో చాలా అనుభవం ఉన్నవారు. . అయితే ఒకేసారి గర్భం పొందిన వీరంతా మెటర్నటీ లీవ్ పై వెళ్లిన్నప్పుడు ఐసీయూలో ఎవరు పనిచేస్తారనే విషయంపై హాస్పిటల్ యాజమాన్యం 16 మంది నర్సులకు అండగా నిలబడింది. వీళ్ళు లీవ్ లో ఉన్నప్పుడు పేషేంట్లను చూసుకోవడానికి ఇతర నర్సులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. 16 మంది నర్సులలో అక్టోబర్ నుండి జనవరి మధ్య నెలలలో బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నారు కాబట్టి, కొందరు నర్సులు గర్భంతో ఉన్నా కూడా హాస్పిటల్ కు వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. 16 మంది ఇలా ఒకేసారి గర్భం దాల్చడం వెనుక రహస్యం ఏమిటి అని అడగగా,మాకందరికీ చాలా రోజులు కావాలి, అందుకే మేము ఇలా ప్లాన్ చేసుకునమని నవ్వుతూ చెప్పారు.వీళ్ళకు బ్యానర్ డిజర్ట్ మెడికల్ సెంటర్ చిన్న బహుమానంగా బేబీ టీ షర్టులను అందించారు.ఆ టీ షర్టులపై.“Relax … my mom is a Banner Nurse!”అని రాసారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat