Home / 18+ / వాట్సప్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకో తెలుసా.?

వాట్సప్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకో తెలుసా.?

సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు ఫిర్యాదులు స్వీకరించే అధికారిని ఎందుకు నియమించలేదని వాట్సాప్ ను ప్రశ్నించింది. వాట్సాప్‌తో పాటు కేంద్ర సమాచార, ఆర్ధిక శాఖలకు కూడా ఈనోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని, నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.

 

నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అసలు సదరు నకిలీ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో ఓవ్యవస్థ రూపొందించాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది. ఐతే ఇది యూజర్ల గోప్యతకు భంగం కలిగించినట్లవుతుందని వాట్సాప్‌ నిరాకరించింది. ఈ అంశంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు అసలు ఫిర్యాదులు స్వీకరించే అధికారిని ఎందుకు నియమించలేదని నిలదీసింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma