Home / TELANGANA / ప్రచారంలో దూసుకుపోతున్నగులాబీ అభ్యర్థులు..!

ప్రచారంలో దూసుకుపోతున్నగులాబీ అభ్యర్థులు..!

తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్ధి జలగం వెంకటరావు, ఇల్లెందు నుంచి కోరం కనకయ్య, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించారు. తాటి వెంకటేశ్వర్లు తన అనుచరులతో కలిసి దమ్మపేట, అన్నపురెడ్డిపల్లిలో మోటర్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులు, టీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచార వ్యూహరచన చేశారు. జిల్లా వ్యాప్తంగా గులాబీ శ్రేణులు తమ నియోజకవర్గాల పరిధిలోని అభ్యర్థుల గెలుపుకోసం ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఖచ్చితంగా మళ్లీ తెలంగాణలో గులాబీ జెండా అధికారంలోకి రావడం ఖాయం అంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat