Home / 18+ / థూ నీ బతుకు చెడ.. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తాజాగా చంద్రబాబు రచించిన వ్యూహం..

థూ నీ బతుకు చెడ.. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తాజాగా చంద్రబాబు రచించిన వ్యూహం..

బోగస్ ఓట్లతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు రచించిన వ్యూహం బయటపడింది.. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడం.. తమ పార్టీ కార్యకర్తలకు రెండు మూడు ఓట్లు పెట్టించడం.. కొందరికి నాలుగైదు ఓట్లు, కొందరికి రెండు మూడు నియోజకవర్గాల్లో ఓట్లు.. కొందరికి రెండు జిల్లాల్లో ఓట్లు ఇలా దాదాపుగా 35లక్షల ఓట్లు బోగస్ ఉన్నాయని తేలిందట.. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికలసంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాతో వైసీపీ సీనియర్ నేతలు తాజాగా భేటీ అయ్యారు. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు.

సర్వేల పేరుతో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోని తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని, ఓట్లు తొలగించబడిన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను పరిశీలించి సరిదిద్దాలని వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల కమిషనర్‌ను కలిసిన అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఒకే వ్యక్తి పేరుతో నాలుగైదు ఓట్లు ఉన్నాయని, సుమారు 35 లక్షలకు పైగా నకిలీ ఓట్లు ఏపీలో ఉన్నాయని స్పష్టం చేశారు. మరో 18 లక్షల మందికి రెండు జిల్లాల్లోనూ చోట్లా ఓట్లున్నాయని వివరించారు. ఓటర్‌ కార్డును ఆధార్‌కార్డుతో లింక్‌ చేయాలని సూచించారు. ప్రజాప్రాతినిథ్య చట్టానికి సవరణలు తీసుకురావాలి లేదంటే ఆర్డినెన్స్‌ చేయాలని కోరారు. చంద్రబాబు ప్రతీ నియోజకవర్గంలో దొంగ ఓట్లను నమోదు చేయించినట్టు తమవద్ద సమాచారం ఉందని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

పార్టీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, వరప్రసాద్‌, మిథున్‌ రెడ్డి, తదితరులు ఈ అంశంపై కేంద్రం వరకూ వెళ్లాడినికి చాలా కారణాలున్నాయి. ఇటీవల పలు మీడియాల్లోనూ ఇవే వార్తలు వచ్చాయి. గ్రామాల్లోకి సర్వేల పేరుతో వచ్చిన కొందరు యువకులు ఓట్లు తీసి వేయడాన్ని జనసేన, వైసీపీ నాయకులు పట్టుకుని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన వైసీపీ ఓటును ఆధార్ తో లింక్ చేయించేందుకు పోరాడుతోంది. కొందరు మాత్రం గెలిచేందుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతున్న చంద్రబాబు రాజకీయాలను చూసి థూ మీ బతుకు చెడ అని దుమ్మెత్తిపోస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat