Home / 18+ / అతడు కామసూత్ర దర్శకుడు…నటి సంచలన వ్యాఖ్యలు

అతడు కామసూత్ర దర్శకుడు…నటి సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ వివాస్ప‌ద న‌టిగా పేరు సంపాదించిన శ్రీరెడ్డి మ‌రోసారి తన నోటికి పదును పెట్టింది.కొన్ని రోజులుగా ఎవరికీ కనిపించకుండా సైలెంట్‌గా ఉన్న ఈమె సడన్ ఎంట్రీ ఇచ్చింది.ఓ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీరెడ్డి కొన్ని విషయాలు గురించి ప్రేక్ష‌కుల‌కు చెప్పింది.తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై తను చేసిన ప్రయత్నం గురించి అందరికి తెలిసిందే.టాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే ఎవడి పక్కలోనైన పడుకుంటేనే వస్తాయని చెప్పి పెద్ద దుమారమే సృష్టించింది.

ఇప్పుడు మరోమారు టాలీవుడ్ పై విమర్శల జల్లు కురిపించింది.మిర్చి ,శ్రీమంతుడు,జనతా గేరేజ్ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన కొరటాల శివపై సంచలన వ్యాఖ్యలు చేసింది.ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్‌లో ఉన్న కొరటాల క్యారెక్టర్ పరంగా ప్రపంచంలోనే వరస్ట్ డైరెక్టర్ అని,తనకి సినిమాలో అవకాశమిస్తానని చెప్పి మోసం చేసాడని చెప్పుకొచ్చింది.ఒకేవేళ నా బ‌యోపిక్ గాని వస్తే అందులో ఇతనిదే మెయిన్ రోల్ ఉంటుందని చెప్పింది.ఇది విన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat