Home / ANDHRAPRADESH / వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళే..!

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళే..!

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రోజు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలో ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశంలో పార్టీ తరఫున శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. మొదట లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్‌ ప్రకటించారు. ఆ తర్వాత 175 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితా.
1. కడప:-
పులివెందుల: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
బద్వేలు: జి. వెంకట సుబ్బయ్య
రాజంపేట: మేడా మల్లిఖార్జున రెడ్డి
కడప: అంజాద్ భాషా
రైల్వేకోడూరు: కొరుమట్ల శ్రీనివాసులు
రాయచోటి : గడికోట శ్రీకాంత్ రెడ్డి
కమలాపురం: రవీంద్రనాథ్ రెడ్డి
జమ్మలమడుగు: ఎం. సుధీర్ రెడ్డి
ప్రొద్దుటూరు: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

2. అనంతపురం:-
రాయదుర్గం: కాపు రామచంద్రారెడ్డి
ఉరవకొండ : వై. విశ్వేశ్వర్ రెడ్డి
గుంతకల్: వై. వెంకట్రామిరెడ్డి
తాడిపత్రి: కేతిరెడ్డి పెద్దారెడ్డి
శింగనమల: జొన్నలగడ్డ పద్మావతి
అనంతపురం అర్బన్: అనంత వెంకట్రామిరెడ్డి
కల్యాణదుర్గం: కె.వి ఉషశ్రీ చరణ్
రాప్తాడు: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
మడకశిర : ఎం. తిప్పేస్వామి
హిందూపురం: షేక్ మహ్మద్ ఇక్బాల్
పెనుగొండ : ఎం. శంకర్‌నారాయణ
పుట్టపర్తి: దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి

3. కర్నూల్:-
ఆళ్లగడ్డ- గంగుల బ్రిజేందర్ రెడ్డి
శ్రీశైలం- శిల్పా చక్రపాణిరెడ్డి
నందికొట్కూరు- ఐజయ్య(ఎస్సీ)
కర్నూల్- ఎం.డి. అబ్దుల్ హఫీజ్ ఖాన్
పాణ్యం- కాటసాని రామ్ భూపాలరెడ్డి
నంద్యాల- శిల్పా మోహన్ రెడ్డి
బనగానపల్లి- కాటసాని రామిరెడ్డి
డోన్- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
పత్తికొండ- కె. శ్రీదేవి
కోడుమూరు- పెండింగ్
ఎమ్మిగనూరు- కె. చెన్నకేశవరెడ్డి/జగన్ మోహన్ రెడ్డి
మంత్రాలయం- వై. బాలనాగిరెడ్డి
ఆదోని- వై.సాయిప్రసాదరెడ్డి
ఆలూరు- పి. జయరామ్

4. చిత్తూరు:-
పుంగనూరు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రగిరి- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి- భూమన కరుణాకర్ రెడ్డి
శ్రీకాళహస్తి- బియ్యపు మధుసూదన్‌రెడ్డి
సత్యవేడు-కె.ఆదిమూలం, నగరి- రోజా
గంగాధర నెల్లూరు- కె. నారాయణస్వామి
చిత్తూరు- జంగాలపల్లి శ్రీనివాసులు
పలమనేరు- వెంకటయ్య గౌడ్
కుప్పం- కె.చంద్రమౌళి
పూతలపట్టు-ఎంఎస్‌ బాబు

5. నెల్లూరు:-
కావలి- ప్రతాప్ కుమార్ రెడ్డి
ఆత్మకూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి
కోవూరు- నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు సిటీ- పి. అనిల్ కుమార్
నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
సర్వేపల్లి- కాకాని గోవర్ధనరెడ్డి
గూడూరు- వరప్రసాద్
సూళ్లూరుపేట- కిలివేటి సంజీవయ్య
వెంకటగిరి- ఆనం రాంనారాయణరెడ్డి
ఉదయగిరి- మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

6. ప్రకాశం:-
యర్రగొండపాలెం- ఆదిమూలపు సురేష్
దర్శి- మద్దిశెట్టి వేణుగోపాల్
పరుచూరు- దగ్గుబాటి వెంకటేశ్వరరావు
అద్దంకి- చెంచు గరటయ్య
చీరాల- ఆమంచి కృష్ణమోహన్
సంతనూతలపాడు- సుధాకర్‌బాబు
ఒంగోలు- బాలినేని శ్రీనివాసరెడ్డి
కందుకూరు- మహీధర్‌రెడ్డి
కొండెపి- మాదాసి వెంకయ్య
మార్కాపురం- కేపీ నాగార్జునరెడ్డి
గిద్దలూరు- అన్నా రాంబాబు
కనిగిరి- బుర్రా మధుసూధనరావు

7. గుంటూరు:-
పెదకూరపాడు-శంకర్‌రావు
తాడికొండ- ఉండవల్లి శ్రీదేవి
మంగళగిరి- ఆళ్ల రామకృష్ణారెడ్డి
పొన్నూరు- కిలారి రోశయ్య
వేమూరు- మెరుగ నాగార్జున
రేపల్లె- మోపిదేవి వెంకటరమణ
తెనాలి- అన్నాబత్తుని శివకుమార్
బాపట్ల- కోన రఘుపతి
పత్తిపాడు- మేకతోటి సుచరిత
గుంటూరు వెస్ట్- చంద్రగిరి ఏసురత్నం
గుంటూరు ఈస్ట్- షేక్ మొహమ్మద్ ముస్తఫా
చిలకలూరిపేట- రజని
నర్సరావుపేట- గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి- అంబటి రాంబాబు
వినుకొండ- బొల్ల బ్రహ్మనాయుడు
గురజాల- కాసు మహేష్ రెడ్డి
మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

8. శ్రీకాకుళం
ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్‌
పలాస- డాక్టర్‌ సీదిరి అప్పలరాజు
టెక్కలి- పేరాడ తిలక్‌
పాతపట్నం-రెడ్డిశాంతి
శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు
ఆముదాలవలస- తమ్మినేని సీతారం
ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్‌
నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌
రాజాం- కంబాల జోగులు
పాలకొండ-వీ.కళావతి

9. విజయనగరం
కురుపాం- పాముల పుష్పవాణి
పార్వతీపురం- ఎ జోగరాజు
చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
గజపతినగరం- బొత్స అప్పలనర్సయ్య
ఎస్‌ కోట- కే శ్రీనివాసరావు
బొబ్బిలి-ఎస్‌వీసీ అప్పలనాయుడు
సాలూరు-పీడిక రాజన్నదొర
నెల్లిమర్ల-బీ అప్పల నాయుడు
విజయనగరం- కోలగట్ల వీరభద్రస్వామి
శృంగవరపు కోట- కే శ్రీనివాస్‌

10. విశాఖపట్నం
విశాఖ ఈస్ట్‌-మళ్లా విజయ్‌ ప్రసాద్‌
విశాఖ సౌత్‌-ద్రోణం రాజు శ్రీనివాస్‌
విశాఖ వెస్ట్‌-డాక్టర్‌ పీవీ రమణమూర్తి
విశాఖనార్త్‌-కమ్మిల కన్నపరాజు
అరకు-శెట్టి ఫాల్గుణ
పాడేరు-భాగ్యలక్ష్మి
పెందుర్తి-అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌
గాజువాక-తిప్పల నాగిరెడ్డి
అనకాపల్లి-గుడివాడ అమర్‌నాథ్‌
యలమంచిలి-యువీ. రమణమూర్తి రాజు
పాయకరావుపేట- గొల్ల బాబురావు
నర్సీపట్నం- పీ. ఉమశంకర్‌ గణేష్‌
చోడవరం-కరణం ధర్మశ్రీ
మడుగుల-బి. ముత్యాల నాయుడు

11. కృష్ణా:-
తిరువూరు- కె.రక్షణనిధి
నూజివీడు- మేక వెంకటప్రతాప్ అప్పారావు
గన్నవరం- యార్లగడ్డ వెంకటరావు
గుడివాడ- కొడాలి నాని
కైకలూరు- దూలం నాగేశ్వరరావు
పెడన- జోగి రమేష్
మచిలీపట్నం- పేర్ని నాని
అవనిగడ్డ- సింహాద్రి రమేష్ బాబు
పెనమలూరు- పార్థసారధి
పామర్రు- కె.అనిల్ కుమార్
విజయవాడ వెస్ట్- వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ సెంట్రల్- మల్లాది విష్ణు
విజయవాడ ఈస్ట్- బొప్పాన భావ్‌కుమార్‌
మైలవరం- వసంత కృష్ణప్రసాద్
నందిగామ- జగన్ మోహన్ రావు
జగ్గయ్యపేట- సామినేని ఉదయభాను

12. తూర్పుగోదావరి:-
తుని- దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా)
ప్రత్తిపాడు- పూర్ణచంద్రప్రసాద్
పిఠాపురం- పెండెం దొరబాబు
కాకినాడ రూరల్- కురసాల కన్నబాబు
పెద్దాపురం- తోట వాణి
అనపర్తి- ఎస్.సూర్యనారాయణరెడ్డి
కాకినాడ సిటీ- ద్వారంపూడి
రామచంద్రపురం-చెల్లుబోయిన వేణుగోపాల్
ముమ్మిడివరం- పొన్నాడ సతీష్ కుమార్
అమలాపురం- పినిపె విశ్వరూప్
రాజోలు- బొంతు రాజేశ్వర్‌రావు
పి.గన్నవరం- కొండేటి చిట్టిబాబు
కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి
మండపేట- పిల్లి సుభాష్ చంద్రబోస్‌
రాజానగరం- జక్కంపూడి రాజా
రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాశరావు
రాజమండ్రి రూరల్- ఆకుల వీర్రాజు
జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు
రంపచోడవరం- నాగులపల్లి ధనలక్ష్మి

13. పశ్చిమగోదావరి :-
కొవ్వూరు- టి.వనిత
నిడదవోలు- జి.శ్రీనివాసనాయుడు
ఆచంట- సి.హెచ్. రంగనాథరాజు
పాలకొల్లు- డా.బాజ్జి
నరసాపురం- ముదునూరి ప్రసాదరాజు
భీమవరం- గ్రంధి శ్రీనివాస్
ఉండి- పి.వి.ఎల్.నరసింహరాజు
తణుకు-కారుమూరి వెంకటనాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం-కొట్టు సత్యనారాయణ
ఉంగుటూరు- పుప్పాల శ్రీనివాసరావు
దెందులూరు- కొఠారు అబ్బయ్య చౌదరి
ఏలూరు- ఆళ్ళ నాని
గోపాలపురం- తలారి వెంకటరావు
పోలవరం- తెల్లం బాలరాజు
చింతలపూడి- వి.ఆర్.ఎలీశా

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat