Home / ANDHRAPRADESH / నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గెలుపుపై దరువు ప్రత్యేక కథనం

నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గెలుపుపై దరువు ప్రత్యేక కథనం

*నార‍యణ బలం బస్తాల్లో ఉంటే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బలం బస్తీ ప్రజల గుండెళ్లో

* ప్రతిపక్షంలో ఉన్న ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే
* తన సొంత నిధులతో పలు కార్యక్రమాలు
*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వీర విధేయుడు
* తనని నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళతాడు
* నెల్లూరు నగరంలో కాలవ గట్టు మీద పేదల ఇల్లు తొలగిస్తుంటే ప్రజల పక్షాన నిలబడడం

  అనీల్ కుమార్ యాదవ్ ఈపేరు వింటేనే నెల్లూరు నగరంలో ఉండే ప్రతి పేద వాడికి భరోసా,ప్రతి ఇంట్లో ఒక అన్నగా ,తమ్ముడుగా,కొడుకుగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు అనే ధైర్యం ,యువతకు స్ఫూర్తి రాష్ట్రంలో ఇలాంటి ఎమ్మెల్యే మాకు ఎందుకు లేడు అని పార్టీ లకు అతీతంగా అనుకోని నియోజకవర్గ ప్రజలు లేరు అంటే అతిశయోక్తి కాదు అనే చెప్పుకోవాలి …….ఎమ్మెల్యే అంటే ఇలాగే ఉండాలి ,ఇలాగే పని చేయాలి అధికారం లేకపోయినా దైర్యంగా ముందు ఉంది పోరాడే వ్యక్తి ,అవసరం అయితే తన సొంత డబ్బులు ఖర్చు ఎంతైనా వెనకడుకు వేయని మంచి మనసు ,ప్రజలకు ఎక్కడ కష్టాల్లో ఉంటే మీ కష్టాలు పంచుకునే వాళ్లలో ముందు నేను ఉంటా అనే తత్వం అవసరమైతే కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకు వెళ్లే స్వభావం అనిల్ కుమార్ యాదవ్ సొంతం ,చూడడానికి గంభీరంగా 6 అడుగులు కనపడే మంచు శిఖరం ,తన 11 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి చేసినట్టు కానీ,ఒక్కరూపాయి ఎవరినైనా ఆడిగినట్టు కానీ కనీసం ఆరోపణ చేసే సాహసం చెయ్యలేదు అంటే అర్థం చేసుకోవచ్చు అనిల్ కుమార్ అంటే ఏమిటో ……తనదైన సేవా మార్గంలో పాయనిచడం చేసిన సహాయాన్ని పబ్లిసిటీ చేసుకోవడం తనకి ఇష్టం ఉండదు అందుకే ఏ రోజు కూడా తాను చేసిన సాయాన్ని ఎప్పుడు బయటకి చెప్పలేదు .అనిల్ కుమార్ యాదవ్ ఈ 4 ఏళ్లలో ఏమి చేశాడు అనే ప్రశ్న

అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ ప్రస్థానం మొదలైంది అప్పటి నుంచి ప్రజలకు తనవంతుగా ఎల్లప్పుడూ అవసరమైన చోట సేవా కార్యక్రమాల్లోనూ ముందంజలోనే ఉన్నారు గత 11 సంవత్సరాలుగా సొంత నిధులతో వాటర్ ప్లాంట్లు దోమల నిర్మూలనకై ఫాగింగ్ మిషన్ ప్రతిరోజు పదివేల రూపాయలు ఖర్చు అయినా కూడా తమ సొంత నిధులతోనే భరిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాల్సిన బాధ్యతను అనిల్ కుమార్ యాదవ్ తీసుకున్నారు. అలాగే నెల్లూరు నగర కార్పొరేషన్ నందు దోమల నిర్మూలన ఆయిల్స్ చేపలు కాలువల్లో వదిలారు. నెల్లూరు నగరంలోని 53 వ డివిజన్ లో పెన్నానదిలోకి దిగేందుకు తమను సొంత నిధులతో మెట్లను ఏర్పాటు చేశారు .విద్యా వ్యవస్థ పై తనకున్న ముక్కుతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు లేని చోట తమ సొంత నిధులతో దాదాపు 20 మంది విద్యా వాలంటీర్లు ఏర్పాటు చేసి వాళ్లకు అనిల్ కుమార్ యాదవ్ సొంతంగా జీతాలు ఇచ్చేవారు.  వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణి చేశారు ప్రతి సంవత్సరం మున్సిపల్ పాఠశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అలాగే ఏసీ నగర్ మున్సిపల్ హైస్కూల్ నందు కనీస వసతులు లేని కారణంగా నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ చెల్లించి దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన అందజేశారు . 2016 భారీ వర్షాల కారణంగా నెల్లూరు నగరంలో వరదలు ముంచెత్తడంతో ఎన్నో వేల ప్రయాసలు కొని ప్రజలకు సేవ చేసి కనీస అవసరాలైన త్రాగునీరు బట్టలు అందజేసి దాదాపు పదిహేను రోజులు భోజనాలు త్రాగునీరు అందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు. 2017 సంవత్సరంలో నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ఇంకా వండర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. 2017-డిసెంబర్ నెల పులిచింతల ప్రాంతంలోని దాదాపు 30 సంవత్సరాలుగా నివాసం ఉన్నటువంటి గృహాలను నిర్ధాక్షణ్యంగా తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో ఉంచడానికి నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్  పునరావాస ఏర్పాటు చేసి తొలగించాలని అధికారులు కోరారు. కానీ ఎలాంటి పునరావాసం చూపించకుండా ప్రజలను రోడ్లు బాల్ చేసి అధికారపక్షం పట్టించుకున్న దాఖలాలు లేవు అక్కడ కూడా నగర శాసనసభ్యులు దాదాపు ఒక ఒక నెల రోజులు భోజనం వసతి మూడు పూటలా సొంత నిధులతో కల్పించారు, ప్రతి గడపకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను దగ్గరగా చూసి చలించిన నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తన వంతుగా సొంత నిధులతో 11 వేలమంది “రాజన్న కంటి వెలుగు”ద్వారా పరీక్షలు చేయించి రాజన్న గుండె భరోసా మొదలుపెట్టి దాదాపు రాజన్న కంటి వెలుగు ఆరు వేల మందికి రాజన్న భరోసా ఇచ్చారు. వీటన్నంటి కంటే ప్రజల బాగా నమ్మిన వ్యక్తి గనుక గత ఎన్నికల్లోనే గెలిపించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో అనీల్ కుమార్ యాదవ్ గెలవబోతున్నడు..

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat