Home / LIFE STYLE / గ‌ర్భిణీలు ఇవి వేసుకుంటే…బిడ్డ‌ల‌కు ప్ర‌మాద‌మ‌ట‌..!

గ‌ర్భిణీలు ఇవి వేసుకుంటే…బిడ్డ‌ల‌కు ప్ర‌మాద‌మ‌ట‌..!

మహిళలు గ‌ర్భంతో ఉన్న ఆ స‌మ‌యంలో ఎన్నో తగిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. తినే ఆహారం, మందుల విష‌యంలో క‌చ్చితంగా వైద్యుల స‌ల‌హా తీసుకోవాలి. ఇంకా ఏమీ తీసుకోవాలి..ఏం చెయ్యకూడదు అనేది తెలుసుకుందాం
*గ‌ర్భిణీలు ఏ మాత్రం తేడా వ‌చ్చినా క‌డుపులో ఉండే బిడ్డ‌కే కాదు, త‌ల్లికి కూడా ప్రాణాంత‌క ప‌రిస్థితులు వ‌స్తాయి.

*గ‌ర్భిణీలు.. లిప్‌స్టిక్‌, మాయిశ్చ‌రైజ‌ర్లు, ఇతర కాస్మోటిక్స్ ఎక్కువ‌గా వాడ‌రాదు

*కొలంబియా యూనివర్సిటీకి చెందిన కొంద‌రు ప‌రిశోధ‌కులు గ‌ర్భంతో ఉన్న మేక‌ప్ వేసుకునే స్త్రీల‌ను ప‌రీక్షించారు.

*తేలిందేమిటంటే.. గ‌ర్భం దాల్చిన స్త్రీలు మేక‌ప్ వేసుకోవ‌డం వ‌ల్ల వారి క‌డుపులో ఉండే బిడ్డ‌పై ఆ మేక‌ప్ సామ‌గ్రిలో ఉండే కెమిక‌ల్స్ ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌.

*దీని వ‌ల్ల పుట్ట‌బోయే బిడ్డ‌ల‌లో చురుకుద‌నం లేక‌పోవ‌డం, మాన‌సిక ఆరోగ్యం సరిగ్గా ఉండ‌క‌పోవ‌డం.. వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి

*అందువ‌ల్ల గ‌ర్భిణీలు మేక‌ప్ సామ‌గ్రికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat