Home / NATIONAL / మోదీ హావా..!

మోదీ హావా..!

ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అంటే 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనుకూల పవనాలు ఈ ఈ ఎన్నికల్లో కూడా బలంగా వీస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 342స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. అయితే 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎన్డీఏ ఈ స్థాయిలో ముందంజలో ఉంది. అయితే ఇక్కడ బీజేపీ సొంతంగానే 288స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat