Home / 18+ / ఇందులో భారత్ కు గట్టి పోటీ ఇచ్చే జట్లు ఏవో తెలుసా?

ఇందులో భారత్ కు గట్టి పోటీ ఇచ్చే జట్లు ఏవో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి కళ్ళు వరల్డ్ కప్ పైనే పడింది.ఈ ఈవెంట్ నిన్ననే స్టార్ట్ అయ్యింది.మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్,సౌతాఫ్రికా మధ్య జరగగా..ఇంగ్లాండ్ విజయం సాధించి ప్రపంచకప్ లో బోని కొట్టింది.ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 312పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సఫారీ జట్టు 207 పరుగులకే అల్లౌట్ అయ్యింది.ఇక మన ఇండియా పరంగా చూసుకుంటే మన టీమ్ లీగ్ దశలో వీళ్ళతో తడబడనుండి.
జూన్ 5:దక్షిణాఫ్రికా తో
జూన్ 9:ఆస్ట్రేలియాతో
జూన్ 13:న్యూజిలాండ్ తో
జూన్ 16:పాకిస్తాన్ తో
జూన్ 22:ఆఫ్ఘానిస్తాన్ తో
జూన్ 27:వెస్టిండీస్ తో
జూన్ 30:ఇంగ్లాండ్ తో
జూలై 2:బంగ్లాదేశ్ తో
జూలై 6: శ్రీలంకతో
ఇలా మొత్తం 9మ్యాచ్ లు ఆడనుంది.ఇక ఇందులో చూసుకుంటే ఇప్పటికే ఇంగ్లాండ్ మంచి ఫామ్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే.ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది.అయితే బంగ్లాదేశ్ పై గెలిచి ఇండియా ఫామ్ లోనే ఉందని తెలియజేసింది.ఈసారి భారత్ కు అన్ని జట్లు గట్టి పోటీ అనే చెప్పాలి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat