Home / MOVIES / మెగా ఫ్యామీలీకి, అభిమానులకు చిర్రెత్తే కోపం తెప్పించే ఫోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి

మెగా ఫ్యామీలీకి, అభిమానులకు చిర్రెత్తే కోపం తెప్పించే ఫోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ ఫిల్మ్ చాంబర్‌కు ఎదురుగా నడిరోడ్డుపై కూర్చొని అర్థనగ్నంగా కూర్చొని హల్ చల్ చేసిన సినీ నటి శ్రీరెడ్డి..తాజాగా మెగా బ్రదర్ నాగబాబు దారుణమైన ఫోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. తనదైన భావాజాలంతో మెగా బ్రదర్ నాగబాబుకు చుక్కలు చూపించే పోస్ట్ పెట్టి పెద్ద సంచలనం సృష్టించింది. ఆమె పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆమె పెట్టిన పోస్ట్ ఏంటంటే.. “మూలశంకోడు.. ఎంపీ అవుదామనుకున్నాడు కదా, స్నేక్ బాబు ఎక్కడ? జబర్దస్త్ రీ ఎంట్రీ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ దగ్గర వెయింగ్ అంట కదా” అని పేర్కొంటూ వివాదాస్పద పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. అసలే జనసేన గల్లంతైందని బాధలో ఉన్న మెగా అభిమానులకు ఈ పోస్ట్ చిర్రెత్తే కోపం తెప్పిస్తోంది.

Moola sankodu ,m.p aipodhamanukunnodu kadha, snake babu ekkada ??jabardast reentry kosam annapurna gate dhaggara waiting antaga

Posted by Sri Reddy on Thursday, 23 May 2019

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat