Home / 18+ / సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు..ఏపీ సీఎం జగన్

సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు..ఏపీ సీఎం జగన్

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన నెటిజన్లకు అందరికి నా ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.”నేను రాష్ట్ర భాద్యతలను స్వీకరించడానికి సహకరించిన సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.అలాగే వైసీపీ కోసం మరియు పచ్చ మీడియాకు వ్యతిరేకంగా మీరు చేసిన కృషి నాకు తెలుసని అన్నారు.మన విజయంలో కీలక పాత్ర మీదేనని,మీ సహకారం ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని జగన్ అన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat