Home / 18+ / ఆ ఇద్దరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కట్టప్ప..?

ఆ ఇద్దరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కట్టప్ప..?

తమిళ్ స్టార్ సత్యరాజ్..ఈ పేరు కన్నా కట్టప్ప అంటేనే అందరికి బాగా అర్ధమవుతుంది.ఎందుకంటే టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాల్లో ఈయన పాత్రం కీలకం.ఈ చిత్రంతో సత్యరాజ్ గా ఉన్న ఇతడు కట్టప్పగా మారిపోయాడు.ఇక అసలు విషయానికే వస్తే ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్,కమల్ హాసన్ పై చెలరేగిపోతున్నాడు.వీరిద్దరూ సొంతంగా పార్టీలు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై స్పందించిన సత్యరాజ్ ఇప్పటికే తమిళనాడులో గట్టి పార్టీలు ఉన్నాయి వీళ్ళ మధ్యలోకి వచ్చిన హీరోలు గెలవాగాలరా..ఇది సాధ్యం కాని పని అని ఆయన అన్నారు.ఈ స్టార్ హీరోలు ఇద్దరు మంచి పేరు ఉన్న సమయంలో సత్యరాజ్ కూడా టాప్ హీరోనే,అదే సమయంలో సత్యరాజ్ విలన్ రోల్ కూడా చేసేవాడు.వీరిద్దరూ మాత్రం అలానే ఉన్నారు.వీళ్ళు పార్టీలు పెట్టడంపై ఆయనకు చాలా కోపం వచ్చింది.మీరు రాజికియల్లోకి వచ్చినంత మాత్రానా ఇక్కడ ఏవీ మారవని.ఎంత ప్రయత్నించిన చివరికి నిరాశే మిగులుతుందని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat