Home / Uncategorized / బాలయ్య తన ప్రమాణాన్ని ఒక్క తప్పులేకుండా పర్ ఫెక్ట్ గా ఎలా చెప్పగలిగారో తెలుసా.?

బాలయ్య తన ప్రమాణాన్ని ఒక్క తప్పులేకుండా పర్ ఫెక్ట్ గా ఎలా చెప్పగలిగారో తెలుసా.?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖనటుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాలకృష్ణతో ప్రమాణస్వీకారం చేయించారు. అయితే బాలయ్య కనీసం ఒక్క తప్పు కూడా పలకలేదు.. ఎక్కడా తడబడలేదు.. కనీసం ఆపి ఆపి ప్రసంగించలేదు.. సాధారణంగా బాలయ్య మాట్లాడితే అబదబదబ.. ఆ… ఊ.. అనే శబ్ధాలు.. పొరపాట్లు ప్రతీ పదంలో మాట్లాడడం కనిపిస్తుంటుంది.. అలాగే చెప్పే మాట కూడా స్పష్టంగా చెప్పలేకపోతారు.. సినిమాల్లో మాత్రం డైలాగులు చెప్పడంలో కింగ్ లా చెప్తారు. కానీ ప్రసంగించేటపుడు, రాజకీయ వేదికల్లోనూ బాలయ్య పూర్ స్పీకర్.. హే బుల్ బుల్ వంటి డైలాగ్ లు కూడా అందుకే ఫేమస్ అయ్యాయి.

అయితే తాజా ప్రమాణస్వీకార సమయంలో బాలయ్య తప్పులు మాట్లాడతారేమో.. ఎలా మాట్లాడుతారో అంటూ సహజంగానే అందరూ ఎదురుచూసారు. ఈ నేపధ్యంలో పర్ ఫెక్ట్ గా ప్రమాణస్వీకారం చేసారు. అలాగే ఒకవేళ ఆయన తప్పు మాట్లాడితే పదేపదే చూపించిన మీడియా, వైరల్ చేసిన సోషల్ మీడియా ఇప్పుడు ఆయనను పట్టించుకోవట్లేదు. అయితే బాలయ్య ఇలా స్పష్టంగా చెప్పడానికి ప్రధాన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. సినిమాల్లో ఇచ్చే స్క్రిప్టును పర్ ఫెక్ట్ గా చదువుతారు.. అదే బయట సమావేశాల్లో సరిగ్గా మాట్లాడలేరు.. ప్రమాణస్వీకారంలో కూడా అదే జరిగింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat