Home / MOVIES / డబ్బులిస్తే రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన యాంకర్ రష్మి

డబ్బులిస్తే రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన యాంకర్ రష్మి

టాలీవుడ్ టెలివిజన్ రంగంలో యాంకర్‌గా మస్త్ పాపులారిటీ సంపాదించిన రష్మి..జబర్దస్త్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నరష్మి వెండితెరపై కూడా తన సత్తా చూపే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు చేసి ఆకట్టుకున్న ఈ భామ.. మరిన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉందట. మంచి ఛాన్స్ వస్తే తన టాలెంట్ ఏంటో చూపిస్తానని చెబుతోంది. ఏదైనా ఓపెన్‌గా మాట్లేడేయటం, కుండ బద్దలు కొట్టేస్తూ చెప్పేయడం రష్మి నైజం. అందుకే తన సినిమా కెరీర్ విషయంలోనూ అంతే ఓపెన్‌గా మాట్లాడుతోంది రష్మి. సినిమాల్లో తనకు ఛాలెంజింగ్ రోల్స్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అదేవిధంగా తాను ప్రస్తుతం డ‌బ్బు సంపాదించ‌డ‌మే ల‌క్ష్యంగా కెరీర్ కొనసాగిస్తున్నానని అంటూ సంచలనం సృష్టించింది రష్మి. సినీ ఇండస్ట్రీలో అయితే డ‌బ్బుల కోసం.. లేదంటే మ‌న‌సుకు న‌చ్చే పాత్ర‌ల కోసం పని చేయాలి. కానీ త‌న‌ మ‌న‌సుకు న‌చ్చి, త‌న‌ను తాను నిరూపించుకునే ఛాలెంజింగ్ పాత్ర‌లు లభించడం లేదని అంటోంది రష్మి. కేవ‌లం త‌న‌ను గ్లామ‌ర్ డాల్‌గానే చూస్తున్నారు తప్పితే. తాను గ్లామ‌ర్ డాల్‌గానే చూస్తున్నారు తప్పితే. సరైన అవకాశం ఇచ్చే దర్శకులు ఒక్కరూ లేరని అంటోంది రష్మి.

See Also : ఓడిన నేతలకు వైసీపీ అండగా ఉంటుంది..ఆందోళన వద్దు

See Also : సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..కేటీఆర్

See Also : పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత

See Also : విజయ్ దేవరకొండకు మరో లవ్ స్టొరీ..ఎవరో తెలుసా?

See Also : సీఎం జగన్ కు చేరేంతవరకూ షేర్ చేయండి..ప్రపంచ కప్ పోటీల్లో కర్నూల్ యువకుడు ఘన విజయం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat