Home / ANDHRAPRADESH / సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్

సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్

తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై సిఫార్సు లేఖ లేకుండానే… సామాన్య భక్తులు సైతం వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించనుంది. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు సామాన్య భక్తులకు కేటాయించే దిశగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. టీటీడీ శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళం అందజేసిన భక్తులకు… వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్టు కేటాయించే యోచనలో ఈవో సింఘాల్‌ ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీవాణి పథకం ద్వారా వచ్చే నిధులతో… దేశవ్యాప్తంగా వేంకటేశ్వరస్వామి వారి ఆలయాలు టీటీడీ నిర్మిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat