Home / 18+ / అదే గాని జరిగితే నాకు ఓట్లు సీట్లే  ముఖ్యం అని పవన్ ఒప్పుకున్నట్టే..!

అదే గాని జరిగితే నాకు ఓట్లు సీట్లే  ముఖ్యం అని పవన్ ఒప్పుకున్నట్టే..!

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ ఐన టీడీపీని ప్రజలు ఘోరంగా ఓడించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్,బీజీపీ సపోర్ట్ తో గెలిచాడని అందరికి తెలుసు. ఈసారి మాత్రం పవన్ సొంతంగా పోటీ చేసి ఘోరంగా విఫలం అయ్యారు. ఒకేఒక సీటు గెలిచి చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ ఒక్క సీటు కూడా పవన్ గెలిచింది కాదు. పవన్ రెండు చోట్ల పోటీ చేయగా ఒక్క స్థానం కూడా గెలవలేకపోయాడు. ఇక  రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ తో జనసేన పొత్తు ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది, ఈమేరకు  రెండు పార్టీలు సుముఖంగా ఉన్నాయి అని ఓ పత్రికలో సమాచారం వచ్చింది.

ఒకవేళ ప్రజలు అత్యంత దారుణంగా  ఓడించిన తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తే మాత్రం పవన్ కు  ప్రజల పట్ల  కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ గౌరవం లేనట్టే మరియు నాకు ఓట్లు సీట్లే  ముఖ్యం అని పవన్ ఒప్పుకున్నట్టే. అసలే ఈ ఎన్నికలకు ముందు వీరిద్దరి మధ్య పొత్తు ఉందని అభిమానులకు కూడా తెలుసు కాబట్టి ఇంక త్వరలో డైరెక్ట్ అయిపోతారా లేదా అనేది వేచి చూడాల్సిందే. రాజకీయాల్లో విలువలు లేని మరియు వెన్నుపోటు దారుడైన చంద్రబాబుతో కలిసి పవన్ పోటీ చేస్తే ఇంక పవన్ కూడా అవకాశవాదిగా మారిపోతాడు అనడంలో సందేహం లేదు. బాబుతో ఎవరు కలిసినా చరిత్రలో బాగుపడినట్లు లేదు. ఇప్పటికే ఒక్కొక్కసారి పవన్  ఏమ్ మాట్లాడతాడో అతనికే తెలీదు అలాంటిది ఇప్పుడు బాబుతో కలిస్తే పవన్ కచ్చితంగా తప్పటడుగులు వేస్తాడు..అంతేకాకుండా ఇప్పుడున్న ఫాన్స్ ఫాలోయింగ్ కూడా తగ్గుమొకం పడుతుందని చెప్పాలి.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat