Home / BUSINESS / ఈ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు…బీ అలర్ట్..!

ఈ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు…బీ అలర్ట్..!

బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్తపడండి…ఈ నెల రెండవ వారంలో ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోపు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం కాగా ఆగస్టు 12న బక్రీద్‌ రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రెండు రోజుల విరామం తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకులకు ఆ రోజున కూడా సెలవు. ఈ సెలవు దినాల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్‌ వంటి ఆన్‌లైన్‌ చెల్లింపులు కూడా పనిచేయవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బ్యాంకర్లు సూచిస్తున్నారు. ఇలా వరుసగా సెలవులు రావడంతో బ్యాంకు సిబ్బంది తమకుకలిసి వచ్చేలా లీవులు కూడా పెడతారు…కాబట్టి…ఖాతాదారులు బ్యాంకు తెరిచిన రోజుల్లో కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో..ఖాతాదారులు ఏమైనా అర్జెంట్ లావాదేవీలు ఉంటే..ఈ వారంలోనే చూసుకుంటే బెటర్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat