Home / ANDHRAPRADESH / సీఎం వైఎస్ జగన్ పులివెందుల, అనంత పర్యటనలు రద్దు

సీఎం వైఎస్ జగన్ పులివెందుల, అనంత పర్యటనలు రద్దు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన గురువారం కూడా కొనసాగుతుండడంతో పులివెందుల, పెనుగొండ పర్యటనలు రద్దయ్యాయి. కియా కొత్త కారు విడుదలకు సీఎంకు బదులుగా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చదివి వినిపిస్తారు. కియా ఎండీ సహా దక్షిణ కొరియా రాయబారి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చేయూతనందిస్తూ ‘నవరత్నాలు’ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ఉదారంగా సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat