Home / ANDHRAPRADESH / బిగ్ బ్రేకింగ్..సీఎం జగన్ ఇంటి దగ్గర భారీ పేలుడు…!

బిగ్ బ్రేకింగ్..సీఎం జగన్ ఇంటి దగ్గర భారీ పేలుడు…!

గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం జగన్ ఇంటికి అరకిలో మీటరు దూరంలో భారీ పేలుడు సంభవించింది. స్థానిక కృష్ణా నగర్‌లో ఈ పేలుడికి ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 18 ఏళ్ల యువతి కంటి చూపును కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పేలుడు తీవ్రతకు చుట్టూ ఉన్న ఇండ్లకు పెద్దగా నష్టం జరుగలేదు. అయితే గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. కాగా సీఎం జగన్ ఇంటికి కూతవేటు దూరంలో ఈ పేలుడు సంభవించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా సీఎం జగన్ ఇంటికి సమీపంలో భారీ పేలుడు ఘటన తాడేపల్లిలో చర్చనీయాంశంగా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat