Home / UPDATES / ప్రతి రోజు ఈ పండ్లను తింటే..క్యాన్సర్, గుండెజబ్బు. షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలు మటుమాయం…!

ప్రతి రోజు ఈ పండ్లను తింటే..క్యాన్సర్, గుండెజబ్బు. షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలు మటుమాయం…!

ప్రస్తుత బిజీ బీజీ కాలంలో మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్ షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలతో సతమతమవుతున్నారు. ఒక్కసారి ఈ రోగాలు వస్తే అంత తేలికగా తగ్గవు. తగిన చికిత్స తీసుకుని, మందులు వాడినా…పూర్తిగా నయం కావడానికి చాలా కాలం పడుతుంది. అయితే కే నేరేడు పండ్లతో షుగర్, పైల్స్, కిడ్నీ వంటి రోగాలను నియంత్రించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మార్కెట్లలో విరివిగా లభించే పండ్లలో నేరెడు పండ్లు కూడా ఒకటి. ప్రతి రోజు ఈ నేరేడు పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ నేరేడు పండ్లలో ప్రోటీన్స్, క్రొవ్వులు, ఖనిజాలు, పిండిపదార్థాలు, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, థయామినక, ఫోలిక్ యాసిడ్, పీచు, కెరొటిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారు డైలీ ఈ నేరేడు పండ్లను తింటే చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. నేరేడు పండ్లే కాదు నేరుడు ఆకులు కూడా ఆరోగ్యానికి ఉపయోగపడడం విశేషం..కిడ్నీ వ్యాధితో బాధపడే వారు.. 10-15 గ్రాముల నేరేడు ఆకులను బాగా కడిగి,, మూడు నల్ల మిరియాలు వేసి జ్యూస్ చేసి తాగాలి. ఈ జ్యూస్ ను రోజుకు రెండు సార్లు తాగడం వల్ల కిడ్నీల్లోని రాళ్లను సైతం కరుగుతాయి. ఇక ఈ నేరేడు పండ్ల రసంలో తేనె కలిపి తాగితే అరికాళ్ల మంటలు, అరిచేతుల మంటల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ముఖ్యంగా నేరెడు ఆకుల్లో ఉండే యాంటీక్యాన్సర్ గుణాలు శరీరాన్ని క్యాన్సర్ బారీ పడకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్ సెల్స్ నుండి శరీరం డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. కొంత మందికి బ్లీడింగ్ పైల్స్‌తో నరకం అనుభవిస్తుంటారు. అలాంటి వారు ప్రతి రోజు ఉదయాన్నే ఉప్పుతో కలిపి నేరేడు పండ్లను తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వరుసగా రెండు ఏళ్ల పాటు నేరేడు పండ్లను తింటే పైల్స్‌ పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే బ్లీడింగ్ పైల్స్‌కు నేరుడు ఆకు నుండి తయారుచేసిన జ్యూస్ కూడా మంచి ఔషదంగా పనిచేస్తుంది. నేరుడు ఆకులకు పుదీనా లేదా కొత్తిమీర , కొద్దిగా బెల్లం మిక్స్ చేసి జ్యూస్ తయారుచేసి తాగాలి. పాలతో కూడా కలిపి తాగవచ్చు. ఇలా ఒక వారం పాటు తీసుకుంటే బ్లీడింగ్ పైల్స్ నుండి ఉపశమనం పొందవచ్చు. నేరేడు శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా జాగ్రత్తలు పడవచ్చు. సో..చూశారుగా… క్యాన్సర్, గుండెజబ్బులు, షుగర్, పైల్స్, కిడ్నీ వంటి రోగాలను నేరేడు ఎలా నియంత్రిస్తుందో…సీజన్‌లో నేరేడు పండ్లను డైలీ తీసుకుంటే..ఏ రోగం మీ దరి చేరదు. నేరెడు పండ్లను తినండి..కలకాలం ఆరోగ్యంగా జీవించండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat