ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ గురించి అందరికి తెలిసిందే. తాజాగా వచ్చిన సాహో చిత్రంలో ప్రభాస్ తండ్రిగా ఆయన నటించారు. అంతేకాదు తన కొడుకు టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ లో ముందుకు దూసుకుపోతున్నాడు. ఇక వీళ్ళ సంగతి పక్కన పెట్టి తన కూతురు విషయానికి వెళ్తే.. పేరు కృష్ణ ష్రాఫ్ ఈమె తన కెరీర్ మొత్తం బిజినెస్ మరియు ఎంజాయ్ చెయ్యడమే అని నిర్ణయించుకుంది. సినిమా రంగంలోకి అడుగుపెట్టలేదు. అయితే తాజాగా ఈ పాప తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక హాట్ పిక్ పెట్టింది. ఈ పిక్ లో తన బాయ్ ఫ్రెండ్ ఎబాన్ హైమ్స్తో రొమాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈమె విషయానికి వస్తే ఏలాంటి విషయం ఐన సరే ముక్కు సూటిగా ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ ఫోటో పెట్టి బయపడకుండా అందరికి దిమ్మతిరిగేలా క్యాప్షన్ పెట్టింది. మా కంపెనీ మేము చూసుకుంటూ మా పని చేసుకుంటున్నాం..ఇది మాకు స్వర్గంలా ఉందని కామెంట్ చేసింది.