Home / BUSINESS / రూ.1500లతో కోటి రూపాయలు

రూ.1500లతో కోటి రూపాయలు

మీరు నెలకు రూ.1500లు కట్టగలరా..?. అంత సామర్ధ్యం మీకుందా..?. అయితే కోటి రూపాయలు మీ సొంతం. అయితే ఒక్క పదిహేను వందలతో కాదు. అసలు ముచ్చట ఏమిటంటే ఎల్ఐసీ ఒక సరికొత్త పాలసీను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ పాలసీ పేరు టెక్ టర్మ్ ప్లాన్. ఇది లైఫ్ కవర్ పాలసీ అని ఎల్ఐసీ తెలిపింది. దీని ప్రకారం పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా సొమ్ము మొత్తం లభిస్తుంది. కనీసం యాబై లక్షల మొత్తానికి ఈ పాలసీను తీసుకోవాలి. పాలసీ టర్మ్ పది ఏళ్లు. దీనికి పద్దెనిమిదేళ్ల నుండి ఆరవై ఐదేళ్లున్నవారు అర్హులు. కోటిరూపాయలకు వార్షిక ప్రీమియం రూ.17,445లు. నెలకు రూ.1500గా ఉంటుంది..

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat