Home / SPORTS / బాహుబలి రెచ్చిపోయినా పరాజయం తప్పలేదు..!

బాహుబలి రెచ్చిపోయినా పరాజయం తప్పలేదు..!

ప్రో కబడ్డీ సీజన్ 7 లో భాగంగా నిన్న తెలుగు టైటాన్స్, బెంగుళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరివరకు ఆశక్తికరంగా జరిగింది. ఒక ఎండ్ లో చూసుకుంటే చివర నాలుగు నిమషాలు ఉందనగా 8పాయింట్స్ లీడ్ లో ఉంది. ఆ సమయంలో రైడ్ కి వెళ్ళిన సిద్దార్థ్ దేశాయ్ బాహుబలి అటుపక్క ఉన్న నలుగురు ప్లేయర్స్ ని అవుట్ చేసి మొత్తం మీద 6పాయింట్స్ తీసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ మలుపు తిరిగిపోయింది. ఆ తరువాత మరో రైడ్ లో ఇంకో మూడు పాయింట్లు తెచ్చాడు. కాని చివరికి బుల్స్ ఒక్క పాయింట్ తేడాతో గెలిచింది.సిద్దార్థ్ 22పాయింట్స్ సాదించగా. అటు టాప్ రైడర్ పవన్ సేరవాత్ 23పాయింట్స్ సాధించి మ్యాచ్ విజయంలో కీలక పాత్రం పోషించాడు. మరో మ్యాచ్ లో పాట్నా పై యూపీ యోధా జట్టు విజయం సాధించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat