Home / ANDHRAPRADESH / ఆటో డ్రైవర్లకు శుభవార్త..ఆన్ లైన్ దరఖాస్తుకు డేట్ ఫిక్స్ !

ఆటో డ్రైవర్లకు శుభవార్త..ఆన్ లైన్ దరఖాస్తుకు డేట్ ఫిక్స్ !

ఆటో డ్రైవర్లకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. సొంతంగా ఆటోలు నడుపుకునే వారికి ఏటా ఖర్చుల కింద 10వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బడ్జెట్ లో 400కోట్లు  కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం మీద 4లక్షల మంది డ్రైవర్లు ఉన్నారని ప్రభుత్వం అంచనా వేసింది. వీరంతా ఈ నెల 10నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అక్టోబర్ 1 నుండి అర్హులైన వారి అకౌంట్ లో డబ్బులు వేసే అవకాశం ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat