Home / 18+ / తమన్నా అడుగెడితే కేకలే..సినిమా రచ్చ రచ్చే !

తమన్నా అడుగెడితే కేకలే..సినిమా రచ్చ రచ్చే !

సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రాన్ని ఎఫ్2 ఫేమ్ అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విజయశాంతి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ మేజర్ సూర్య పాత్రలో నటిస్తున్నారు. ఎంతో సీరియస్ మోడ్ లో ఉండే ఈ చిత్రం ఒక్కసారిగా కామెడీ కి మారుతుందని సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రంలో మంచి ఊపునిచ్చే సన్నివేశం ఏమిటంటే మిల్కీ బ్యూటీ తమన్నా ఎంట్రీ. ఇందులో ఐటమ్ సాంగ్ చెయ్యడానికి రెడీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఎన్టీఅర్ సినిమాలో ఒక ఊపూ ఊపిన ఈ పాప ఇప్పుడు ఇందులో డాన్స్ వెయ్యనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat