Home / MOVIES / జయలలిత పాత్రలో టాలీవుడ్ బ్యూటీ

జయలలిత పాత్రలో టాలీవుడ్ బ్యూటీ

తమిళనాడు దివంగత మాజీ సీఎం.. అన్నాడీఎం మాజీ అధ్యక్షురాలు.. ప్రముఖ నటి అయిన జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్,ప్రసాద్ మురుగేశన్ క్వీన్ పేరుతో వెబ్ సిరీస్ తీస్తున్న సంగతి విదితమే.

ఈ వెబ్ సిరీస్ లో అమ్మ పాత్రలో టాలీవుడ్ లో ఒకప్పుడు అందాలను ఆరబోసి.. చక్కని నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న స్టార్ హీరోయిన్ నాటి అందాల రాక్షసి రమ్యకృష్ణ నటించనున్నారు.

జయలలితకు సంబంధించిన బాల్యంలో సన్నివేశాలకు ప్రసాద్ మురుగేశన్ ,రాజాకీయంలోకి ఎంట్రీ తర్వాత చనిపోయేవరకు జరిగిన పలు సంఘటనలను దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీలో రమ్యకృష్ణ పాత్ర పేరు శక్తి అని తమిళ సినిమా వర్గాల్లో వినిపిస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat