Home / MOVIES / విడుదలకు ముందే సైరా ను చావుదెబ్బ కొట్టిన సాహో..!

విడుదలకు ముందే సైరా ను చావుదెబ్బ కొట్టిన సాహో..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు ముందే సాహో గట్టి షాకిచ్చింది.

ఎన్నో అంచనాలతో విడుదలైన సాహో తెలుగు రాష్ట్రాల్లో కేవలం నూట ఇరవై కోట్ల వరకు మాత్రమే వసూళ్లు సాధించింది. నైజాం ఏరియాలో కేవలం నలబై కోట్ల రూపాయలు మాత్రమే కొల్లగొట్టింది.

ఈ ప్రభావం చిరు మూవీపై పడింది. దీంతో ఇరు రాష్ట్రాల్లో ఈ మూవీ కేవలం నూట పదికోట్ల రూపాయలకే అమ్ముడుపోయింది అని సమాచారం. నైజాంలో మంచి మార్కెటున్న చిరుకు ఈ ఏరియాలో మాత్రం కేవలం ముప్పై కోట్లకే అమ్ముడుపోయిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంటే మూవీ విడుదలకు ముందే సాహో చావు దెబ్బ కొట్టిందన్నమాట.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat