Home / MOVIES / విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్

అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీనే తనవైపు తిప్పుకున్న యువ స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన పలు చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో విజయ్ దేవరకొండకు ఇండస్ట్రీలో కానీ బాక్స్ ఆఫీసుల దగ్గర కానీ ఎదురులేకుండా పోయింది.

దీంతో దర్శక నిర్మాతలు విజయ్ వెంట పడుతున్నారు. విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా మూవీ వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ . క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తోన్నా ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మిస్తున్నాడు.

 హీరో విజయ్ దేవరకొండ యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ అర్జున్ రెడ్డిని మించిపోయేలా చేతిలో సిగరేట్,ముఖమంతా రక్తపు మరకలతో మాస్ లుక్ లో కన్పించాడు. ఈ మూవీలో అందాల భామలు రాశి ఖన్నా,ఐశ్వర్యా రాజేష్,ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat