Home / MOVIES / సైరా బడ్జెట్ ఎంతో తెలుసా..!

సైరా బడ్జెట్ ఎంతో తెలుసా..!

టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ అగ్రహీరో చిరంజీవి హీరోగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అందాల భామలు తమన్నా ,నయనతార ,బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి ,హీరో కమ్ విలన్ జగపతి బాబు, ఈగ ఫేం సుదీప్ నటిస్తుండా అక్టోబర్ 2న విడుదల కానున్న మూవీ “సైరా ” నరసింహా రెడ్డి. ఇది మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్టు.

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ మూవీ తెలుగు,కన్నడ,మళయాలం లతో పాటు హిందీ భాషాల్లో విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ బడ్జెట్ ఎంతో మీకు తెలుసా..?. అసలు ఊహించగలరా..?.

ఈ చిత్రం యొక్క బడ్జెట్ అక్షరాల మొత్తం రెండు వందల ఎనబై కోట్లు ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా.. ఇప్పటికే ఈ చిత్రం ఫ్రీ రీలిజ్ బిజినెస్ బాగా జరిగింది. విడుదలైన ట్రైలర్ ఒక ఊపు ఊపుతున్న నేపథ్యంలో టాలీవుడ్లో నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కావడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏ మేరకు చిరు అందరి అంచనాలను అందుకుంటారో..? .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat