Home / MOVIES / సినిమాల్లోకి రాకముందు వేణుమాధవ్ ఇది చేసేవాడా..?

సినిమాల్లోకి రాకముందు వేణుమాధవ్ ఇది చేసేవాడా..?

వేణు మాధవ్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పాత్ర పేరు నల్లబాలు. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లక్ష్మీ మూవీలోని పాత్ర. అంతగా తెలుగు సినిమా ప్రేక్షకులను తన కామెడీతో.. నటనతో అందర్నీ అలరించాడు వేణు మాధవ్. అయితే వేణు మాధవ్ మూవీల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఏమి చేసేవాడో తెలుసా.?.
వేణు మాధవ్ సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవాడో అందరికీ తెలియకపోవచ్చు.

వేణుమాధవ్ మేకప్ వేసుకోకముందు దివంగత మాజీ ముఖ్యమంత్రి,ప్రముఖ సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆఫీసు బాయ్ గా .. ఆఫీసు అసిస్టెంట్ గా పనిచేసేవాడు.

దీంతో ఎన్టీఆర్ కు దగ్గరయ్యాడు. ఎన్టీఆర్ చొరవతో వేణు మాధవ్ మూవీల్లోకి ఎంట్రీచ్చాడు. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సంప్రదాయం మూవీలో కమెడియన్ గా వేణు మాధవ్ తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై కన్పించాడు. ఆ తర్వత ఎక్కువగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీల్లో నటించాడు వేణు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat