Home / MOVIES / ఎలా చావాలో ప్లాన్ చేసుకున్న వర్మ..ప్లాన్ అదిరింది..?

ఎలా చావాలో ప్లాన్ చేసుకున్న వర్మ..ప్లాన్ అదిరింది..?

ఆర్జీవి గురించి మీ అందరికి తెలియనిది ఏం కాదు. అతని మాటలు, సినిమాలు, లాజిక్స్ అందరికి తెలిసినవే. అలాంటి వర్మ ఏం చేసినా వైరల్ గా మారుతుంది. ఏం చేసినా ఎదురు ఉండదు. అందుకు నిదర్శనం ఆయన తీస్తున్న సినిమాలే… గత కొద్ది కాలంగా రాజకీయాలపై సినిమాలు తీస్తూ ఏపీలో వేడి పుట్టిస్తున్నాడు. తాజాగా కమ్మరాజ్యంలో కడప రెడ్లు తీస్తూ…టీడీపీ, వైసీపీలను డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు.

ఈ సందర్బంగా ప్రముఖ ఛానల్ ఇంటర్వూలో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాలు తీసే విషయంలో ఎలాంటి భయాలు ఉండవన్న వర్మ… కానీ జీవితంలో ఒక్క దానికే భయపడుతానని చెప్పుకొచ్చారు. తను చావు విషయంలో విపరీతమైన భయాలున్నాయని చెప్పారు. అందులో ముఖ్యంగా వృద్యాప్యం అంటే మరీ భయమని చెప్పారు. తాను ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిన వచ్చిన రోజు చచ్చిపోతానని చెప్పారు. ఆ సమయంలో ఎలా చనిపోవాలన్నది కూడా అప్పుడే ప్లాన్ చేసుకున్నట్లుగా కూడా చెప్పారు. అయితే ఆ ప్లాన్ ఏంటో చెప్పాల్సిందిగా అడగ్గా…తను చేసి చూపెడుతానంటూ చెప్పుకొచ్చాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat