Home / education / పదవ తరగతి పరీక్ష ఫీజు గడవు పెంపు

పదవ తరగతి పరీక్ష ఫీజు గడవు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు చెల్లించాల్సిన ఫీజు గడవును ప్రభుత్వం పెంచింది. పదవ తరగతి వార్షిక పరీక్ష ఫీజులను ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల అక్టోబరు 29 తేదీ వరకు ఆయా పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని వెల్లడించింది.

 రూ.50ల ఆలస్య రుసుంతో నవంబర్ పదమూడో తారీఖు వరకు.. రూ.200ల ఆలస్య రుసుంతో నవంబర్ ఇరవై ఏడు వరకు.. రూ.500 ల ఫైన్ తో డిసెంబర్ పదకోండో తారీఖు వరకు చెల్లించవచ్చని తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat