Home / SLIDER / ప్రతిపక్షాలకు సుప్రీం కోర్టు షాక్

ప్రతిపక్షాలకు సుప్రీం కోర్టు షాక్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల గురించి దాఖలైన పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

ఆత్మహత్యలకు ఫలితాలే కారణమని చెప్పలేమని ధర్మాసనం వెల్లడించింది. ఇదే తరహా పిటిషన్‌ను గతంలోనూ కొట్టేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది.అయితే ఈ పిటిషన్లు ప్రతిపక్షాల ప్రోద్భలంతో వేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat