Home / 18+ / షౌట్ ఔట్ టు జగన్ అన్న అంటూ పార్టీకోసం తన వాయిస్ వినిపించిన మొదటి మహిళా ఎన్నారై

షౌట్ ఔట్ టు జగన్ అన్న అంటూ పార్టీకోసం తన వాయిస్ వినిపించిన మొదటి మహిళా ఎన్నారై

ప్రాంతీయ పార్టీల ఎన్నారైల పాత్ర ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు.. జాతీయ పార్టీలను అభిమానించేవారు ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లోనూ ఉన్నా ప్రాంతీయపార్టీల అభిమానులు విదేశాల్లో ఉండడం ఆపార్టికి కచ్చితంగా ఒక అండ అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో వైసీపీకి సంబంధించిన ఎన్నారైలు కూడా ఆపార్టీ విజయంలో ప్రముఖపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ కోసం కూడా ఆపార్టీ అభిమానులు పనిచేసారు. వైసీపీకి సంబంధించి ఎంతోమంది ఎన్నారైలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బలంగా ఉన్న సమయంలో ఇక్కడ ఎంతోమంది అప్పటి టీడీపీ ప్రభుత్వానికి భయపడకుండా తమ గొంతు వినిపించారు. వైసీపీ కోసం నినదించారు. అలాగే ఎన్నారైలు తమవంతుగా పార్టీకోసం సోషల్ మీడియా వేదికగా పనిచేసారు.

 

అయితే మొట్టమొదటిగా ఓ యువతి ముందుకు వచ్చి జగన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకోవడంతో పాటు తనవంతు పార్టీ వాయిస్ వినిపించారు. తనవంతుగా షౌట్ ఔట్ టు జగన్ అన్న అనే పేజ్ తో వైసీపీకి మద్దతిచ్చింది. ఎప్పటికప్పుడు పార్టీ సిద్ధాంతాలపై, విధానాలపై మాట్లాడుతూ మరింత మంది మహిళలు, యువత పార్టీకోసం ముందుకు రావడానికి ఆమెను ఒక ఉదాహరణగా చూపించవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీమాదిరిగా అధికారంలోకి వచ్చేవరకూ పనిచేసి పదవులు, పోస్టులు ఆశించడం లేదని స్వచ్చంధంగా వైఎస్ కుటుంబంపై అభిమానంతో తాను పనిచేసానని పార్టీపరంగా ఎటువంటి బాధ్యత అప్పగించినా తాను చేయడానికి సిద్ధమని దీపిక ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నిజమైన వైఎస్ కుటుంబ అభిమానిగా ఉంటానని స్పష్టం చేసారు. అయితే ఇప్పటికే అనేకమార్లు జనసేన, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆమెపై అసభ్యంగా ట్రోల్స్ చేసారు. అయినా తాను భయపడనని సిద్ధాంతపరంగా తన పార్టీని అభిమానించుకుంటూ ప్రత్యర్ధ పార్టీలను ఎండగడతానన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat