Home / HYDERBAAD / తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.హైదరాబాద్ మెట్రో శుభవార్త

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.హైదరాబాద్ మెట్రో శుభవార్త

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు ఈ నెల ఐదో తారీఖు నుంచి నిరావదిక సమ్మెను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో తన సర్వీసుల సమయాన్ని పెంచుతున్నట్లు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. దీంతో మార్నింగ్ ఐదు గంటల నుంచి ఆర్ధరాత్రి పన్నెండున్నర వరకు మెట్రో సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రద్ధీని పురస్కరించుకుని అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat