Home / SLIDER / హైదరాబాద్ దే అగ్రస్థానం

హైదరాబాద్ దే అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరోసారి ప్రపంచ ఖ్యాతి దక్కింది. ప్రపంచంలోనే ఆకర్షణీయ నగరాల జాబితాల్లో చోటు లభించిన ఇండియాలోని మూడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కు అగ్రస్థానం దక్కింది. ఆ తర్వాత స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీ,ముంబాయి నిలిచాయి. అయితే మొత్తం ప్రపంచంలో 102 ఆకర్షణీయ నగరాల్లో హైదరాబాద్ కు అరవై ఏడు స్థానం దక్కింది. సింగపూర్ నగరానికి మొదటి స్థానం. జ్యూరిచ్ నగరానికి రెండో స్థానం దక్కింది. ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ,సింగపూర్ యూనివర్సీటీ కలిసి నగరాల వివరాలు సేకరించాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat